TPT: రామచంద్రాపురం మండలం నెన్నూరు గ్రామ సర్పంచ్‌గా వల్లేటి ఢిల్లీ బాషా విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 325 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 30 ఏళ్ల వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకత్వంపై నమ్మకంతో ఓటర్లు ఆయనకు పట్టం కట్టారని మద్దతుదారులు పేర్కొన్నారు. ఢిల్లీ బాషాకు అభినందనలు వెల్లువెత్తాయి.
ఆంధ్రప్రదేశ్
30 ఏళ్లకే సర్పంచ్‌గా ఢిల్లీ బాషా


