హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్‌లో సోమవారం PGRS రద్దు

VSP: గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నవంబర్ 30న కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ తెలిపారు. ఈ విషయాన్ని అర్జీదారులు గమనించి సోమవారం ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.