హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాదయాత్రలో పాల్గొన్న జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్

PLD: రొంపిచర్ల(M) కర్లకుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు వడ్లమూడి కిషోర్ సతీమణి మధులత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా శ్రీ త్రికోటేశ్వర స్వామి దర్శనార్థం పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము, జిల్లా పరిషత్ వైస్ ఛైర్‌పర్సన్ నల్లపాటి కీర్తన పాల్గొని మధులతకు అభినందనలు తెలపారు.