సత్యసాయి జిల్లా తలుపుల మండలం గుండువారిపల్లి పంచాయతీలో టీడీపీ మద్దతుదారు మడాక పుష్పవతి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 125 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పుష్పవతి విజయంతో గ్రామంలో టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఎన్నికల సమాచారం కోసం HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
125 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపు


