AKP: కశింకోట మండలాల్లో విజయం సాధించిన కూటమి సర్పంచ్ అభ్యర్థులను ఆదివారం జనసేన కార్యాలయంలో MLA కొణతాల సత్కరించారు. పక్షపాతం లేకుండా ప్రజలందరినీ కలుపుకొని సేవ చేయాలని సూచించారు. అనంతరం జనసేన కోఆర్డినేటర్ కశిరెడ్డి భాను ప్రకాశ్ రచించిన పవన్ కళ్యాణ్ జీవిత ప్రయాణం ఆధారిత ‘Rise To Serve’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజేత సర్పంచ్‌లకు సన్మానం.. ‘Rise To Serve’ పుస్తకావిష్కరణ


