SKLM: ఎచ్చెర్లలోని శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ ఆదివారం పరిశీలించారు. ఆయనతో పాటు ఆర్డీవో సాయి ప్రత్యూష, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కేంద్రాన్ని సందర్శించారు. కౌంటింగ్ కోసం చేపట్టిన ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్


