హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు(M) పొందూరు గ్రామంలో ఎన్నికల సమయంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఇచ్చిన హామీ మేరకు రూ.6 లక్షల వ్యయంతో ఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఎన్నికల సమయంలో గ్రామస్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిర్మాణ పనులను పూర్తి చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చారు.