హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వీక్షించిన MLA పాయల్ శంకర్

ADB: ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 140వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని MLA పాయల్ శంకర్ స్థానిక క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల నివారణకు 'సంచార్ సాథీ' వినియోగించాలని కోరారు. ఫిట్ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని ఇచ్చిన సందేశం స్ఫూర్తిదాయకమని MLA పేర్కొన్నారు.