CTR: పుంగనూరు మండలం ఏతూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గంగాధర్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వెంకటరమణపై 523 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచనల మేరకు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని గంగాధర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఏతూరులో వైసీపీ ఘన విజయం


