MDK: నర్సాపూర్‌లో ఆర్టీసీ డ్రైవర్ నరేష్, కండక్టర్ శ్రీకాంత్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేయడాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులను ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
ఆర్టీసీ సిబ్బందిపై దాడిని ఖండించిన మంత్రి పొన్నం


