NRML: జోర్డాన్‌లో నిర్మల్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు చిక్కుకుపోయారు. సారంగాపూర్ మండలం రవీంద్రనగర్ తండాకు చెందిన సుధాకర్, హరిలాల్పై పాత కంపెనీ యజమాని లేబర్ కోర్టులో కేసు నమోదు చేయడంతో స్వదేశానికి వచ్చేందుకు అనుమతి లభించలేదు. బాధిత కుటుంబ సభ్యులు స్వదేశ్ పరికిపండ్లను కలిసి సహాయం కోరారు. యువకులను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ
'యువకులను స్వదేశానికి రప్పించేందుకు కృషి చేస్తా'


