హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి దివ్యాంగుల క్రీడా పోటీలు వాయిదా

GNTR: అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 30న గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాల్సిన క్రీడా పోటీలను వాయిదా వేసినట్లు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎన్. వెంకటరవణప్ప ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని, దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.