ASF: తిర్యాణి మండలం మంగి గ్రామపంచాయతీ పరిధిలో చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ రాయి సీడం వినోద్ ఆధ్వర్యంలో సుమారు 25 మంది వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. చలికాలంలో వృద్ధులు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, ముల్కలమంద సర్పంచ్ హనుమంతరావు పాల్గొన్నారు.
తెలంగాణ
25 మంది వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ


