ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మైనింగ్ ప్రాంతాన్ని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST), భారత ప్రభుత్వ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం మైనింగ్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. సింగరేణి మైనింగ్ ప్రాంతంలో కొనసాగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు.
తెలంగాణ
సింగరేణి మైనింగ్ ప్రాంతంలో జాతీయ ఎస్టీ కమిషన్


