హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడెం దేవాలయంలో ఆధ్యాత్మిక సందడి

MNCL: దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 652 జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాలను చేయించారు. కార్తీక మాసం బహుళ పంచమి సందర్భంగా ఆదివారం దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. యజ్ఞశాలలో 652 గంటలకు వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించారు.