హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక వనభోజనాలో పాల్గొన్న ఎమ్మెల్యే

కడప చిన్మయ మిషన్‌లో నిర్వహించిన హిందూ కార్తీక వనభోజన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పీఠాధిపతులు, స్వామీజీల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.