PPM: జంఝావతి ప్రాజెక్టు సాధన సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న ప్రారంభమైన సాధన దీక్షలు ఆదివారంతో 69వ రోజుకు చేరుకున్నాయి. ప్రాజెక్టు సాధన కోసం 75 గ్రామాల రైతులు, మహిళలు, యువత దీక్షల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 20న అఖిలపక్ష సమావేశం, 23న పార్వతీపురంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
జంఝావతి ప్రాజెక్టు కోసం సాధన దీక్షలు


