KMM: జిల్లాలోని కరవు మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట రుణాలు తీసుకున్న రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి కీలక సూచనలు చేశారు. రుణాల రీ షెడ్యూలింగ్ కోసం డిసెంబర్ 8 వరకు బ్యాంకుల్లో సమ్మతి పత్రాలు ఇవ్వాలని తెలిపారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. రైతులు గమనించాలని సూచించారు.
తెలంగాణ
పంట రుణాలపై కీలక ప్రకటన


