హైదరాబాద్: 28°C
తెలంగాణ

చరిత్ర, ఆధ్యాత్మికతల నిలయం.. జోగులాంబ గద్వాల

GDWL: కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య కొలువుదీరిన జోగులాంబ గద్వాల జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి పెట్టింది పేరు. 18వ శతాబ్దపు గద్వాల కోట, జమ్ములమ్మ ఆలయం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ ఆలయం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గద్వాల పట్టుచీరలు, విత్తన పత్తి సాగుతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందింది.