వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం భద్రకాళి దేవస్థానం ఆవరణలో కార్తీకమాస వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వనభోజనాలు ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని కొండా సురేఖ అన్నారు.
తెలంగాణ
వన భోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సురేఖ


