BHPL: టేకుమట్ల మండలంలో ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో భూగర్భ జలాలు రానున్న రోజుల్లో మరింత తగ్గిపోతాయని మండల వ్యవసాయ అధికారిణి M.కళ్యాణి పేర్కొన్నారు. యాసంగిలో వీలైనంత వరకు ఆరుతడి పంటలే వేయాలని సూచించారు. వరి సాగు చేస్తే ఎండిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. సాగులో మెలకువుల కోసం అన్నదాతలు స్థానిక రైతు వేదికల్లో అధికారులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
‘భూగర్భ జలాలు మరింత తగ్గుతాయి’


