NGKL: జిల్లా ఇంటర్మీడియట్ విద్య నోడల్ అధికారి వెంకటరమణ పదవీ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని వెంకటరమణను ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నోడల్ అధికారి వెంకటరమణకు ఘన సన్మానం


