హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయపాటి మృతి పట్ల కేంద్ర మంత్రి పెమ్మసాని సంతాపం

GNTR: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మృతి పట్ల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మేయర్ అపర్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు ఎదిగిన ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం ప్రజాసేవకే అంకితమైందని వారు కొనియాడారు.