హైదరాబాద్: 28°C
తెలంగాణ

లహుజీ సాల్వే జయంతి వేడుకలు

ADB: నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం మహనీయుడు, సామాజిక సంస్కర్త లహుజీ సాల్వే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. సమాజ అభ్యున్నతి, సమానత్వం కోసం మహనీయులు చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రజలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ సురేష్ ఆడే, మహమ్మద్ ఖురేసి, నర్సింగ్ మోరే, బ్రీజ్ లాల్ పాల్గొన్నారు.