మహబూబాబాద్‌కు పట్టణానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి వినూత్న ప్రతిభను చాటాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మిలిటరీ బావిలో తేలియాడుతూ ప్రపంచ పటాన్ని గీశారు. ఆయన ప్రదర్శనను ప్రత్యక్షంగా MLA డా. భూక్య మురళి నాయక్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయన వెంట కాలోజీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, మున్సిపల్ ఛైర్మన్ జ్యోతి రమేశ్ ఉన్నారు.
తెలంగాణ
బావిలో తేలూతూ.. ప్రపంచ పటం గీసిన వ్యక్తి


