హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కీలంబాకంలో టీడీపీ అభ్యర్థి విజయం

CTR: నిండ్ర మండలం కీలంబాకం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి రామకృష్ణ రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 21 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే టీడీపీ శ్రేణులు, అభిమానులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. విజయం సాధించిన రామకృష్ణ రాజుకు పలువురు అభినందనలు తెలిపారు.