TPT: వడమాలపేట మండలం నారాయణపురం బట్టి కండ్రిగ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్. కృష్ణవేణి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 83 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఫలితాలు వెలువడటంతో కృష్ణవేణి మద్దతుదారులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. నూతన సర్పంచ్ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బట్టి కండ్రిగలో కృష్ణవేణి గెలుపు


