హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూ రీ సర్వే పరిశీలనలో అధికారులు

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 62వ డివిజన్ సోమిడిలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను మండల తహసీల్దార్ రాజు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామ రైతులు భూ సర్వేకు సహకరించాలని కోరారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు ఉన్నారు.