హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయపాటి మృతికి TPCC అధ్యక్షుడి సంతాపం

NZB: మాజీ MP, సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా, పారిశ్రామికవేత్తగా, విద్యా రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.