SRD: నారాయణఖేడ్ మండలం భానాపూర్ గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతనంగా సింగిల్ ఫేజ్ 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఎంపీ సురేష్ షెట్కార్, స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి చొరవతో ఇది మంజూరైంది. దీని ఏర్పాటుతో గ్రామంలో లో-వోల్టేజీ సమస్యలు తీరనున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ పుప్పాల అనిల్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన 25 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు


