MDK: 17 ఏళ్ల వెనుకబాటుతనం తొలగాలంటే రాబోయే డీలిమిటేషన్‌లో రామాయంపేటను తిరిగి ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా, రెవెన్యూ డివిజన్‌గా పునరుద్ధరించాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు డిమాండ్ చేశారు. 2009 విలీనంతో ప్రత్యేక ఎమ్మెల్యే లేక ఈ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. నియోజకవర్గ సాధనకు ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
VIDEO: ప్రత్యేక నియోజకవర్గంగా పునరుద్ధరించాలి: రాగి రాములు


