హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెండ్లి చేసుకునే వరకు కదిలేది లేదు: యువతి

JGL: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారంలో ఉన్న భూపతిపూర్ యువతి నిరసనకు దిగింది. మూడు రోజులుగా యువకుడి ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న ఆమె.. పెళ్లి చేసుకునే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఆదివారం తేల్చిచెప్పింది. దీక్షతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.