హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

KRNL: ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు కల్పిస్తున్న ఏర్పాట్లను, సీసీ కెమెరాల నిఘాను కలెక్టర్ పరిశీలించారు.