KNR: తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమైన దీక్షా దివస్ సందర్భంగా కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఆదివారం నిర్వహించనున్న బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కేసీఆర్ ఆమరణ దీక్ష, అలుగునూరు అరెస్టు ఘట్టాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
తెలంగాణ
VIDEO: దీక్ష దివాస్ సభకు బయలుదేరిన KTR


