NRPT: 2019లో ఏర్పాటైన నారాయణపేట జిల్లా తన ప్రత్యేక సంస్కృతి, చరిత్రతో విరాజిల్లుతోంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నారాయణపేట చేనేత పట్టు, కాటన్ చీరలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆధ్యాత్మికంగా చంద్రఘడ్ కోట, ఎక్లాస్పూర్ ఆలయాలు, కృష్ణానది తీర ప్రాంతాలు భక్తులను ఆకట్టుకుంటాయి. వ్యవసాయం, చేనేత రంగాలే ప్రధాన జీవనాధారంగా ఈ జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
తెలంగాణ
చేనేత, ఆధ్యాత్మికతల సంగమం.. నారాయణపేట


