SDPT: తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 కీలకమైన రోజని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, నేటి కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ
తెలంగాణ ఉద్యమానికి మలుపు నవంబర్ 29


