RR: షాద్నగర్ RTC ఆధ్వర్యంలో నేడు పంచారామ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు సూపర్ లగ్జరీ బస్సుకు బదులుగా డీలక్స్ బస్సును ఏర్పాటు చేశారు. టికెట్ ధర రూ.2,500గా నిర్ణయించారు. సాయంత్రం 7 గంటలకు బస్సు బయలుదేరనుంది. యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు ముందుగా ఫోన్ చేసి సీట్లు రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
పంచారామ యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు


