MBNR: దీక్షా దివస్ సందర్భంగా మాజీ మంత్రి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి రాజీనామా చేసి చరిత్రలో నిలిచిన ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉద్యమంలో చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మాజీ మంత్రిని ఘనంగా సన్మానించిన బీఆర్ఎస్ నేతలు


