హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒవైసీకి గిఫ్ట్‌గా HYD పేరు మారుస్తాం: యోగి

HYD: నగర పేరు మార్పుపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ పొత్తుపై NDTV ఇంటర్వ్యూలో స్పందించారు. బిహార్‌లో AIMIM ఐదు స్థానాలు గెలిచినందుకు ఒవైసీని ప్రశంసించారన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ఒవైసీకి బహుమతిగా హైదరాబాద్ పేరును 'భాగ్యలక్ష్మీపురం'గా మార్చుతామని బీజేపీ తరఫున వ్యాఖ్యానించారు.