హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేగంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ శివారులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 200 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మిస్తున్నారు. నిర్మాణ నాణ్యతలో రాజీ పడకుండా, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.