RR: ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన లింగమ్మ అనే మహిళ అదృశ్యమయ్యారు. రాత్రి 9:30 గంటల నుంచి ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమె ఆచూకీ లభించక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆమె ఎక్కడైనా కనిపిస్తే 9347487080, 9948410732 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.
తెలంగాణ
కిషన్‌నగర్‌లో మహిళ అదృశ్యం


