విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే మంచి భవిష్యత్తు లభిస్తుందని మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్తీక వనభోజనాలు, ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు.
తెలంగాణ
చక్కగా చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు: వి.శ్రీనివాస్ గౌడ్


