ASF: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లి గ్రామ పంచాయతీలో మహిళా సంఘాల కోసం చేపట్టిన ఐకేపీ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. సమావేశాలు, శిక్షణ, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్‌కు ఈ భవనం ఉపయోగపడనుంది. సర్పంచ్ పార్వతి, అధికారులు పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
కన్నెపల్లిలో ఐకేపీ భవన పనులు


