RR: అల్మాసూడ తిరుమలనగర్–శ్రీశ్రీ హోమ్స్ మధ్య రహదారి చెత్త కుప్పలతో అధ్వానంగా మారింది. రోడ్డు పక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు, ఈగల బెడద పెరగడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
తెలంగాణ
చెత్తతో నిండిన రహదారి.. పట్టించుకోని అధికారులు


