హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ కిష్టయ్య వర్ధంతి పోస్టర్ ఆవిష్కరణ

MHBD: తొర్రూరులో ఆదివారం తెలంగాణ అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 17వ వర్ధంతి పోస్టర్ ఆవిష్కరించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ఆదేశాలతో డిసెంబర్ 1న అన్ని మండలాల్లో వర్ధంతి జరపాలని జిల్లా అధ్యక్షుడు చిల్లా సహదేవ్ కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.