PDPL: ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో డిసెంబర్ 1న ఉదయం 9 గంటలకు హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించే ఈ ప్రక్రియను భక్తులు, గ్రామస్తులు, సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి సహకరించాలని ఆలయ ఈఓ కోరారు.
తెలంగాణ
డిసెంబర్ 1న మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు


