HYD: అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న డాక్టర్ సుజాతకు చెందిన సుమారు 275 గ్రాముల బంగారు నగలు, నాణేలు కనిపించడం లేదని ఆమె శనివారం పోలీసులను ఆశ్రయించారు. తండ్రితో కలిసి నిర్వహిస్తున్న SBI లాకర్‌ను జూన్ 30న ఆయన సంరక్షకుడితో కలిసి తెరిచినట్లు తెలిపారు. అతనిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
SBI లాకర్‌లో బంగారు ఆభరణాలు చోరీ


