NGKL: అమ్రాబాద్, బాల్మురు మండలాలకు చెందిన కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం రేపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 'సర్' పేరుతో ఓట్లు తొలగించడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ సమావేశానికి పలువురు పార్టీ ఇన్ఛార్జ్లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు బూత్ లెవల్ ఎజెంట్ల సమావేశం: MLA


