HNK: పరకాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరులకు, అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ
VIDEO: దీక్షా దివస్‌లో మాజీ MLA చల్లా


