PDPL: మంథనిలో నిర్వహించిన SIR ఫేజ్-3 బీఎల్ఏల అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు పాల్గొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ASDD జాబితాలను బూత్ స్థాయిలో పరిశీలించి ఓటు హక్కును కాపాడాలని ఎమ్మెల్యే సూచించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
తెలంగాణ
'ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ASDD జాబితాల పరిశీలన చేపట్టాలి'


